ధర్మానంద సరస్వతి స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==సన్యసించకమునుపు సంగతి==
సన్యసించక ముందు జీవితమును గురించి వారి పుట్టుపూర్వోత్తరాలగురించి గానీ స్వాముల వారి జీవితకాలం గానీ దివల్లి వేంకట శివరావుగారి రచనలో ఉల్లేఖించలేదు. సరస్వతీ బాయమ్మగారు వారి కుమార్తె అనియూ, వారు వి.వి.గిరి మామగారని రూఢిగా వ్రాసియున్నారు. సరస్వతీబాయి గిరి గారి జీనియాలజీ వెదకగా 1917 లో వి వి గిరి గారి తో వివాహం అయినట్లుగానున్నది. వారి తండ్రిగారి పేరు లక్ష్మణరావు అప్పాజీ అనిమాత్రం యున్నది. లక్ష్మణరావు అప్పాజీగారి వృత్తాంతమేమి కనబడుట లేదు. ఈ అప్పాజీగారే మన దర్మానందసరస్వతీ స్వామిగారైతే వీరి జీవితకాలం ఎస్టిమేట్ చేసి వేసినది చాల తప్పుగా యున్నది.1839-1899 అని చేసినది సరిగాదనట్లు తోచుచున్నది. ఎందుచేతనంటే దర్మానంద సరస్వతీ స్వామి వారు జనేవరి 11, 1936 తేదీన దిగవల్లి వేంకట శివరావుగారింటిలో అతిధిగా నుండి భోజనం చేసినసంగతి వారి వ్యక్తగత జీవతంజీవితం లో ఈ క్రంది చెప్పబడినది. 1930 దశాబ్దములనాటి సంగతులు వ్రాసిన శివరావు గారి రచనలో అప్పటికి స్వాముల వారికి 70 సంవత్సరములు అని యున్నది. స్వాముల వారు ఎప్పుడు అస్తమించినదీ శివరావుగారి రచనలో లేదు
 
==వ్యక్తిగత జీవితం==