ధర్మానంద సరస్వతి స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==సన్యసించిన తరువాత వ్యక్తిగత జీవితం==
ధర్మానంద సరస్వతి స్వామి వారు ఆజానుబాహుడు. తెల్లవార్ఝాముననే లేచి దండెములు తీసి స్నానముచేసి ప్రాణాయామం చేసేవారు. అప్పటికి (1930 దశాబ్దపులోని సంగతి)70 సంవత్సరములు దాటినా మంచి ఆరోగ్యంగానుండేవారు. పెద్ద పొడుగాటి కర్ర పట్టుకుని కాషాయరంగు పంచ కాషాయరంగు లాల్చీ ధరించేవారు. వారు ప్రతి కాంగ్రెస్సు సభలకు వెళ్లేవారు. చాలమంది కాంగ్రెస్సు నాయకులతో వారికి పరిచయంవుండేది. ఆయనకు మహారాష్ట్ర దేశాభిమానం. స్వాములవారికి మన జ్యోతిష్య శాస్త్రములపైననూ మంత తంత్రములపైననూ చాల నమ్మకముండేది. జోతిష్యంలో వారికి చాల పాండిత్యమున్నది. వకసారి జనేవరి 11 వతేదీన 1936 లో స్వాముల వారు దిగల్లి వేంకట శివరావుగారింట అతిధిగానున్నారు. ఆ రోజుననే శివరావుగారికి కుమారుడు జన్నించాడు (కీ.శే. దిగవల్లి వెంకటరత్నం జన్మంచినరోజు). ఆ రోజున ధర్మానంద సరస్వతి స్వాముల వారు తన స్వహస్తములతో శివరావుగారి కుమారుని జాతక చక్రము వేశారు. అదులో విశేషమేమిటంటే జన్మించిన పిల్లవాడు జంద్యమువేసుకుని జన్మించాడని స్వాములవారు చెప్పి న జోశ్యము రూఢి అయినదని శివరావు గారు తమ జ్ఞాపకాలు లో వ్రాసి యున్నారు. బెజవాడలో ప్రముఖ డాక్టరు క్షీరసాగరం గారనే మహరాష్ట్ర కంటి వైద్యులుండేవారు వారితో స్వాములవారు మరాఠీలో మాట్లాడేవారు. నారాయణ అయ్యర్ రచించిన పుస్తకములు "Permanent History of Bharata Varsha" మరియూ Astronomy and Philosophy పుస్తకములు అంటే చాలా ప్రీతి. Permanent History of Bharata Varsha ఆను ఆ పుస్తకములో మన పూర్వ పండితులు చేసిన సిధ్దాంతములు ఖండిస్తూ వేదశాస్త్రములు మహా భారతానికి అంతరార్ధములు విశదీకరించి వ్రాసియున్నవి. స్వాముల వారి కోరికపై ఆ పుస్తకమునకు తెలుగుతెలుగుసేత సేయ టానికిచేయాలని శివరావుగారు కొన్నాళ్లు తలపెట్టారు. కానీ చేయలేదు.