ధర్మానంద సరస్వతి స్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==సన్యసించకమునుపు సంగతి? ==
సన్యసించక ముందు జీవితమును గురించి వారి పుట్టుపూర్వోత్తరాలగురించి గానీ స్వాముల వారి జీవితకాలం గానీ దివల్లి వేంకట శివరావుగారి రచనలో ఉల్లేఖించలేదు. వారి పేరు ధర్మానంద సరస్వతి అనీను, సరస్వతీ బాయమ్మగారు వారి కుమార్తె అనియూ, వారు వి.వి.గిరి మామగారని రూఢిగా వ్రాసియున్నారు. ఈ నాటి ఇంటరనెట్ జీనీ డాట్కామ్ (Geni.com) లో సరస్వతీబాయి గిరి గారి జీనియాలజీ (maintained by "BALA") లో ఆమెగారికి 1917 లో వి వి గిరి గారి తో వివాహం అయినట్లుగానున్నది. కానీ వారి తండ్రిగారి పేరు లక్ష్మణరావు [[అప్పాజీ]] అని యున్నది. లక్ష్మణరావు అప్పాజీగారి వృత్తాంతమేమి కనబడుట లేదు. ఈ అప్పాజీగారే మన దర్మానందసరస్వతీ స్వామిగారైతే వీరి జీవితకాలం ఎస్టిమేట్ చేసి Geni.com లో వేసినది 1839-1899 సరిగాదనట్లు తోచుచున్నది. ఎందుచేతనంటే దర్మానంద సరస్వతీ స్వామి వారు జనేవరి 11, 1936 తేదీన దిగవల్లి వేంకట శివరావుగారింటిలో అతిధిగా నుండి భోజనం చేసినసంగతి వారి వ్యక్తిగత జీవితం లో ఈ క్రింద చెప్పబడినది. 1930 దశాబ్దములనాటి సంగతులు వ్రాసిన శివరావు గారి రచనలో అప్పటికి స్వాముల వారికి 70 సంవత్సరములు అని యున్నది. దానిని బట్టి వారి జన్మించినది బహశా 1860 ప్రాంతములలో అయిండాలి. అంతేకాక జీనిడాట్ కామ్ ప్రకారమే తీసుకున్నా 1917 లో వారి కుమార్తెకు వి వి గిరి గారితో వివాహం అయిందని చెప్పబడియన్నది దానిని బట్టికూడా స్వాముల వారు జన్మించినది 1839 కాదని తేలుతున్నది. స్వాముల వారు ఎప్పుడు అస్తమించినదీ శివరావుగారి రచనలో లేదు.
 
==సన్యసించిన తరువాత వ్యక్తిగత జీవితం==