ధర్మానంద సరస్వతి స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
ధర్మానంద సరస్వతి స్వామి అని ప్రసిధి పొందిన ధర్మానంద సరస్వతి మహరాష్ట్ర బ్రాహ్మణులు. వీరు భారత రాష్ట్రపతిగా చేసిన [[వి.వి.గిరి]](వరహగిరి వెంకట గిరి) గారి మామగారు. ధర్మానంద సరస్వతి స్వామి గారి కుమార్తె [[సరస్వతి బాయి]]( తదుపరి[[సరస్వతి బాయి గిరి]] ) పూనాలో చదువుతున్నరోజులలో వరహగిరి వెంకట గిరి గారి తో వివాహము జరిగెను. వారు మాతృభాష [[మరాఠీ]]లో నే గాక తెలుగు, కన్నడము లోగూడా ధారళముగా మాట్లాడి అనర్గళముగా వ్రాసేవారు. [[బ్రిటిష్]] వారి పరిపాలనలో వారు సైనిక వైద్యులు (Military doctor)గా చేసి అనేక దేశాలు తిరిగి పింఛను తీసుకుని సన్యసించారు ( 1920 దశాబ్దములో అయుండొచ్చు). వీరు 1920 మరియూ 1930 దశాబ్దములలో చాల తరుచుగా బెజవాడ వచ్చి వారి మిత్రులు [[అయ్యదేవర కాళేశ్వరరావు]]గారి ఇంటిలో బసచేసేవారు. ఆ కాలమునాటి [[బెజవాడ]] ప్రముఖులు డాక్టరు[[ ఘంటసాల సీతారామ శర్మ]], [[దిగవల్లి వేంకట శివరావు]] గారు మొదలగు వారి తో ధర్మానంద సరస్వతి స్వామి గారు తరుచు ఇష్టాగోష్ఠి కి కలుసుకునేవారు. కొన్నిసార్లు [[దిగవల్లి వేంకట శివరావు]] గారింట్లో ఆతిధ్యం స్వీకరించి అభిషేకం చేసేవారు అప్పుడప్పుడు వారింటనే బసచేసేవారు. వీరు మద్రాసు వెళ్లినప్పుడు ఆంధ్రపత్రిక కార్యాలయం లోనే బసచేసేవారు. మైసూరు వెళ్లినప్పడల్లా మైసూరు మహారాజా [[కృష్ణరాజ వడయారు]] గారి ఆతిధ్యం పొందేవారు. వీరినిగురించి [[దిగవల్లి వేంకట శివరావు]] గారు తమ జ్ఞాపకాలు అను అప్రచురిత రచనలో వ్రాశారు.