చర్చ:తెలుగు వికీపీడియా: కూర్పుల మధ్య తేడాలు

శృంగవరపుకోట పుణ్యగిరి చరిత్ర
చి 117.247.195.107 (చర్చ) చేసిన మార్పులను 117.204.39.181 యొక్క చివరి కూర్పు వరకు...
పంక్తి 1:
{{ఈ వారం వ్యాసం |సంవత్సరం=2014|వారం=7}}
==వ్యాసం లో బొమ్మలు==
విజయనగరం చరి్రత
 
:బొమ్మ బాగుంది, కాని వ్యాసం (తెలుగు వికీపీడియా)నకు బొమ్మకు (అది తెలుగు బ్లాగర్లకు సంబంధించినది !) సంబంధం లేదనిపిస్తుంది. వికీపీడియన్ల బొమ్మలుంటే పెట్టవచ్చు.--[[సభ్యులు:C.Chandra Kanth Rao|C.Chandra Kanth Rao]] 17:31, 7 ఫిబ్రవరి 2008 (UTC)
విజయనగరం చరి్రత
::బొమ్మ బ్లాగర్ల సమావేశమైనా వారంతా వీకీపీడియన్లే కదా తెలుగు తల్లి చెంత తెలుగు బిడ్డలు బాగున్నారు.వీకీపీడియాలో ఇంకా ఎవరూ ఛాయాచిత్రాలు చేర్చ లేదు కాబట్టి ఇది ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మరి.మన వాళ్ళు వారి వారి ఛాయాచిత్రాలు చేర్చినపుడు అవికూడా చేరుద్దాం.
--t.sujatha 17:55, 7 ఫిబ్రవరి 2008 (UTC)
 
==చేయవలసిన పనులు==
ఈ వ్యాసం నాణ్యత పెంచడానికి చేయవలసిన పనులు ఇక్కడ వ్రాయండి. చేయండి కూడాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 15:52, 3 ఏప్రిల్ 2008 (UTC)
 
# లోగో - ఆంగ్ల వికీ బదులు తెలుగు వికీ లోగోకు మార్చాలి.
# శైలి - బహువచనం బదులు ఏకవచనం.
# మూలాల - ఈనాడు, మన రికార్డులనుండి మూలాలు, ఆధారాలు చూపాలి.
# (ప్రధానంగా) ఇంటర్నెట్‌లో అక్కడక్కడా తెలుగు వికీ గురించిన వ్యాఖ్యలు సేకరించాలి - ప్రశంసలు + ముఖ్యంగా విమర్శలు
# తెలుగు వికీకి మాత్రమే సంబంధించిన కొన్ని ఫొటోలు కూర్చాలి. కాని అందుకు సభ్యుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు గ్యాలరీ అంత బాగుండదు. వేరేవేవైనా ఆలోచించండి.
# తెలుగు బాసా చలా ప్రముఖమైనది కబత్తి every student plkz learn telugu dont miss understand యిధి న మథ కధు మన కవుల మతా
 
== తెవికీ తెరపట్టు మరీ పెద్దదైంది ==
Return to "తెలుగు వికీపీడియా" page.