బాదేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషుల సంఖ్యు → పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య ు → స్త్రీల సంఖ్య using AWB
చి clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=0 using AWB
పంక్తి 1:
'''బడేపల్లి''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[జడ్చర్ల]] మండలానికి చెందిన పట్టణము .<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఈ పట్టణము జడ్చర్ల కు జంట పట్టణముగా కొనసాగుతున్నది. పేరుకు రెండూ వేర్వేరుగా ఉన్ననూ భౌగోళికంగా కల్సే ఉన్నాయి. రెండింటికీ ప్రస్తుతం వేర్వేరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ రెండిటినీ కల్పి మున్సీపాలిటీగా మార్చాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల ముందుకు సాగడం లేదు. విద్య మరియు వ్యాపారం పరంగా ఇది బాగా అభివృద్ధి చెందింది. జడ్చర్ల పేరుతో రైల్వే స్టేషను ఇక్కడే ఉంది.
{{Infobox Settlement/sandbox|
‎|name = బాదేపల్లి
"https://te.wikipedia.org/wiki/బాదేపల్లి" నుండి వెలికితీశారు