అల్లపర్రు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 95:
==గ్రామపంచాయితీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి సత్తెనపల్లి శిల్ప, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
* అల్లపర్రు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 63వ వార్షికోత్సవం, 2014,మార్చ్-3న జరుగును. ఈ పాఠశాల పూర్వ విద్యార్ధులు, 2011లో ఒక సంఘంగా ఏర్పడి, పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. రు. 2.5 లక్షలతో ఒక కళావేదిక ఏర్పాటు చేశారు. ఒక లక్ష రూపాయలతో పాఠశాలలో [[సరస్వతీదేవి]] విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వం వారు రు. 35 లక్షలతో, అదనపు తరగతి గదులు నిర్మించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తున్నారు. [4]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9560.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులోపురుషుల సంఖ్య 4709, స్త్రీల సంఖ్య 4851,గ్రామంలో నివాసగృహాలు 2810 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3864 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/అల్లపర్రు" నుండి వెలికితీశారు