వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
2015,అక్టోబరు-15న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో నిర్వహించిన జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో, కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండులో, 720 పాయింట్లకుగాను 686 పాయింట్లు సాధించి, స్వర్ణపతకం సాధించినది. ఈ పోటీలలో ఈమె, 4 సంవత్సరాలలో 3 సార్లు నెగ్గటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ ర్యాంకింగ్స్ లో ఈమె 14వ స్థానంలో ఉన్నది. ఈమె నవంబరు/2015లో నిర్వహించే అసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది. [4]
 
ఈమె 2015,నవంబరు-7వ తేదీనాడు, థాయిల్యాండు దేశంలోని బ్యాంగ్ కాక్ నగరంలో నిర్వహించిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో, మహిళల కాంపొండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించినది. [5]
 
==మూలాలు==