గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|100px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి]]
 
* గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది [[నెల్లూరు]] నుండి సుమారు 15 కి.మి దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము. <!-- ఖఛితముగా సందర్సించదగ్గ పుణ్యక్షేత్రము. -->
 
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి [[మహాసమాధి]] చెందారు. ఆయనను *[[వెంకయ్య స్వామి]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
"https://te.wikipedia.org/wiki/గొలగమూడి" నుండి వెలికితీశారు