అంగజాల రాజశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు వికీపీడియా సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 48:
 
==తెలుగు వికీపీడియాలో సేవలు==
రాజశేఖర్ తన వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మాతృభాష అయిన తెలుగు మీద ఉన్న మక్కువతో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకుని తరువాత నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ఆయన వైవిధ్యభరితమైన వ్యాసాలను రాస్తున్నారు. వీరు జీవశాస్త్రం, సాధారణ తెలుగుపదాలు, సుప్రసిద్ధ ఆంధ్రులు, యోగా, మానవశరీర నిర్మాణం, వ్యాధులు, వ్యాధి నిర్ణయం మరియు రహదారులు వంటి వ్యాసాలను అందించారు. వివాదాలకు దూరంగా ఉంటూ సహసభ్యుల పట్ల సౌజన్యం చూపడం వీరి ప్రత్యేకత. వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వీకీమీడియన్ గుర్తింపు (NWR2011)పొందారు<ref>[https://upload.wikimedia.org/wikipedia/commons/e/ef/NWR_2011_and_Jury_mention_V1.0.pdf networthy wikimedian recognition]</ref>. 2010,2011 సంవత్సరాలలో వ్యాస మరియు వ్యాసేతర అధికమార్పులు చేసినవారిలో 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకాలను అందుకోవడమే కాక గండ పెండేరం, జీవశాస్త్ర వ్యాసరచనలకు గుర్తింపు పతకం, 50,000 దిద్దుబాట్లు చేసినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/అంగజాల_రాజశేఖర్" నుండి వెలికితీశారు