రావి చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాల → గ్రంథాల using AWB
పంక్తి 21:
రావి చెట్టు ఆకులు మొన దేలి ఉంటాయి. 10-17 సెంటీ మీటర్ల వరకు పొడవు, 8-12 సెంటీ మీటర్ల వరకు వెడల్పు , 6-10 సెంటీ మీటర్ల వరకు petiole కలిగి ఉంటాయి. దీని పండు 1-1.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి, green ripening purple రంగులో ఉంటుంది.
== ఆధ్యాత్మికాంశాలు ==
[[వినాయక చవితి]] నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని చెప్పబడే 21 ఆకులతో స్వామివారికి పూజ చేస్తారు. ఆ 21 ఆకుల్లో అశ్వత్థ పత్రి(రావి ఆకు)కు స్థానం ఉంది. ''ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి'' అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపై వేస్తారు. ఇక ఈ వృక్షమైతే హిందువులకు, బౌద్ధులకు, జైనులకు పవిత్ర వృక్షం. కృష్ణభగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని చెప్పుకున్నట్టు [[భగవద్గీత]] ద్వారా తెలుస్తోంది.<ref>వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత</ref> యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మారింది కూడా అశ్వత్థ వృక్షం కింద కావడంతో బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉంది.
 
రావి చెట్టు [[హిందూ మతం|హిందువులకు]], [[బౌద్ధ మతం|బౌద్ధులకు]], [[జైన మతం|జైనులకూ]] పవిత్రమైన చెట్టు. ''(వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత)''. బుద్ధ[[గయ]] లోని [[బోధివృక్షం]] క్రీ.పూ.288 నాటిదని అంచనా వేశారు. (పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టబడిన వాటిలో ఇది అత్యంత పురాతనమైనది కావచ్చును). [[సిద్ధార్ధుడు]] ఒక రావి చెట్టు క్రింద [[ధ్యానం]] చేసి జ్ఞానం పొందాడని అంటారు. ఇప్పటికీ రావిచెట్టు చాలా బౌద్ధ, హిందూ మందిరాలలో కానవస్తుంది. పెద్ద రావిచెట్ల క్రింద చిన్న చిన్న [[గుడి|గుళ్ళు]] ఉండడం కూడా సాధారణం.
[[Image:pipal.jpg|thumb|right|Ficus Religiosa ఆకు ఆకారం]]
 
==ఔషధ గుణాలు==
రావి మండలను ఎండబెట్టి.. ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలి పి రోజూ సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి
"https://te.wikipedia.org/wiki/రావి_చెట్టు" నుండి వెలికితీశారు