ప్రధాన మెనూను తెరువు

మార్పులు

సవరణ సారాంశం లేదు
'' ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ [[అప్పారావు]] చూడండి.''
'''బసవరాజు వెంకట అప్పారావు''' (1894 - 1933) ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.
== జీవిత విశేషాలు ==
'''బసవరాజు అప్పారావు ''' ([[1894]]-[[1933]]) [[విజయవాడ]] సమీపంలోని [[పటమట]] గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మని వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక , భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1771202" నుండి వెలికితీశారు