బూదరాజు రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''బూదరాజు రాధాకృష్ణ''' ([[మే 3]], [[1932]] - [[జూన్ 4]], [[2006]]) ప్రముఖ [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషా శాస్త్రవేత్త]], సీనియర్‌ పాత్రికేయుడుపాత్రికేయులు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడురచించారు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించాడురచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
 
 
[[1932]] [[మే 3]] న [[ప్రకాశం]] జిల్లా [[వేటపాలెం]] గ్రామంలో రాధాకృష్ణ జన్మించాడుజన్మించారు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి డాక్టరేటు పట్టా అందుకున్నాడుఅందుకున్నారు. [[చీరాల]] వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై [[తెలుగు అకాడమీ]] డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసాడుపనిచేశారు. [[1988]] లో తెలుగు అకాడమీఅకాడమీలో నుండిపదవీ విరమణ చేసాకచేశాక, ''ఈనాడు జర్నలిజం స్కూలు'' ప్రిన్సిపాలుగాప్రిన్సిపల్ గా పదేళ్ళకు పైగా పనిచేసాడుపనిచేశారు. [[ఈనాడు]] పత్రికలో ''పుణ్యభూమి'' శీర్షికకుశీర్షికన ''సి.ధర్మారావు'' పేరుతో వందలాది వ్యాసాలు వ్రాసాడురాశారు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించారు.
 
మహా కవి శ్రీశ్రీ అనే ఈ పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించారు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు<ref>{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaakavi%20shriishrii&author1=buudaraaju%20raadhaakrxshhnd-a&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1999%20&language1=telugu&pages=114&barcode=2990100067466&author2=&identifier1=&publisher1=Sahitya%20Akademi,%20New%20Delhi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-27&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/471|accessdate=9 December 2014}}</ref>.
పంక్తి 65:
#విన్నంత-కన్నంత (ఇది ఆయన ఆత్మకథ)
#పుణ్యభూమి (ఈనాడు లో వచ్చిన వ్యాసాల సంకలనం)
#"మహాకవి శ్రీశ్రీ" - శ్రీశ్రీ జీవిత చరిత్ర (ఇంగ్లీషు). ఈ పుస్తకపు తెలుగు అనువాదం కూడా బూదరాజే చేసాడుచేశారు.
 
[[2006]], [[జూన్ 4]] న బూదరాజు రాధాకృష్ణ మరణించాడుమరణించారు.
 
"సదా స్మరామి" అన్న పుస్తకం ఆయన మరణానంతరం ఆయన స్మృతి సంచికగా ఆయన శిష్య బృందం విడుదల చేసింది. ఈ పుస్తకానికి గల ప్రత్యేకత ఏమిటంటే - ఆయన మరణించిన అయిదు రోజుల తరువాత అంటే జూన్ 9 న పుస్తకం ఆలోచన రూపుదిద్దుకుంటే, జూన్ 16 కల్లా ఆ పుస్తకం ముద్రణ పూర్తి అయి, విడుదలైంది.
"https://te.wikipedia.org/wiki/బూదరాజు_రాధాకృష్ణ" నుండి వెలికితీశారు