ప్రజాస్వామ్యం (1987 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
'''ప్రజాస్వామ్యం''' [[పరుచూరి బ్రదర్స్]] రచన, దర్శకత్వంలో [[ఈతరం ఫిల్మ్స్]] పతాకంపై [[పోకూరి బాబూరావు]] నిర్మించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పరుచూరి బ్రదర్స్]] కథను రాసేప్పుడు వారిలో చిన్న సోదరుడైన [[పరుచూరి గోపాలకృష్ణ]] ఈ సినిమాను ఎలాగైనా తామే దర్శకత్వం వహించాలని ఆశించారు.