ప్రజాస్వామ్యం (1987 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పరుచూరి బ్రదర్స్]] కథను రాసేప్పుడు వారిలో చిన్న సోదరుడైన [[పరుచూరి గోపాలకృష్ణ]] ఈ సినిమాను ఎలాగైనా తామే దర్శకత్వం వహించాలని ఆశించారు. కానీ ప్రముఖ అభ్యుదయ చిత్ర దర్శకుడు [[టి. కృష్ణ]] ఏదైనా కథ ఉంటే చెప్పమని [[పరుచూరి వెంకటేశ్వరరావు]]ను అడిగినప్పుడు ఆయన ఈ సినిమా కథాంశాన్ని చెప్పారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ రాయడానికి దర్శకత్వం టి.కృష్ణ వహించడానికి నిర్ణయమైపోయిందినిర్ణయించుకుని ఆ మేరకు పత్రికలకు ప్రకటించారు. ఇంతలో టి.కృష్ణ అకాలమరణం పొందడంతో సినిమా సందేహంలో పడింది.
 
== మూలాలు ==