ప్రజాస్వామ్యం (1987 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
=== నటీనటుల ఎంపిక ===
=== చిత్రీకరణ ===
సినిమాలోని ప్రధానమైన సన్నివేశాలు, ఎక్కువ భాగమూ [[ఒంగోలు]], పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రధాన చిత్రీకరణ దాటేసరికి 17వేల అడుగుల ఫిల్మ్ వచ్చింది. సినిమాలో ఎడిటింగ్ దశ దాటాకా కథలో ముఖ్యమైన మార్పులు చేర్పులు జరగడంతో ప్రధాన చిత్రీకరణ దశ దాటినా విడుదలకు కొద్దిరోజుల ముందు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కీలకమైన పాత్ర శారద మరణించినట్టుగా క్లైమాక్స్ ప్రధాన చిత్రీకరణ దశలో చిత్రీకరణ మొత్తం జరుపుకోగా లెవంత్ అవర్లో (రషెస్ చూసుకున్నాకా) ఆ పాత్ర మరణించలేదని తీయాలని కథలో మార్పులు చేశారు. దాంతో సినిమాకు ఓ పక్క రీరికార్డింగ్ జరుగుతూండగా మరోపక్క చేసిన షూటింగ్ లో ఏవితల్లీ పాటలోని మాంటేజి షాట్లు, క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. అశోక్, తిలక్, యాదగిరి, బోసు తప్పించుకోవడం, రాయుడు కాలిస్తే శాంత మరణించడం, రాయుణ్ణి భుజాల మీద నరకడం, గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్ళడం, గవర్నర్ నిజం తెలిసి ఫోన్ చేసి ఉరి ఆపుదామనుకుంటే ఎవరూ ఎత్తకపోవడం, గవర్నర్ ఉరి ఆపేందుకు ఉత్తరం ఇవ్వడం, ఆ ఉత్తరాన్ని తీసుకువస్తూంటే సీఐ తీసుకువచ్చిన అవాంతరాలు, ఉత్కంఠ మధ్య చివరకు జైలర్ చేతికి ఉత్తరం అంది ఉరి ఆపుచేయడం వంటి వరుస క్లైమాక్స్ సన్నివేశాలన్నీ ఎడిటింగ్ దాటాకా రీరికార్డింగ్ దశలో చిత్రీకరించినవే.<ref name="లెవంత్ అవర్" />
 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===