వికలాంగుల హక్కుల పొరాట సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బహిరంగ సభ: clean up, replaced: ప్రబుత్వం → ప్రభుత్వం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
ఆంధ్ర ప్రదేశ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.హెచ్. పి. ఎస్ ) 28.08.2007 నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భావించిందిఆవిర్భవించింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక రోజుగా చెప్పవచ్చు ఎందుకుంటే తరతరాలు గా అనేక అనచివేతలకుఅణచివేతలను, సామాజిక వివక్షతలను ఎదురుకొంటుఎదుర్కొంటూ జీవితాలను కొనసాగిస్తున్న వారికీవారికి రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సరైన ప్రతినిత్యంప్రాతినిధ్యం ఇవ్వడం లేదని, అంతేకాక అవర్గాలకుఆవర్గాలకు రావల్సినంతగా సంక్షేమ వాటా కేటైంచకుండాకేటాయించకుండా మరుగున పట్టించేపెట్టించే ప్రయత్నం గత ప్రభుత్వాలు చెయ్యడం జరిగింది. అలంటిఅలాంటి సమస్యలు అదిగమించేందుకు వికలాంగులకు ప్రజాస్వామికమైన పద్ధతి లో ఒక సంఘం అవసరం అని బావించినభావించిన సామజిక ఉద్యమ నేత [[మంద కృష్ణ మాదిగ]] గారి నిర్ణయం ప్రకారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి. హెచ్. పి. ఎస్) ని బషేర్బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భవించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రదానంగా రాష్ట్రం లో వివిధ రూపాలలో ఉన్న వికలాంగుల సంఘాల నాయకులూనాయకులు పాల్గొని వాళ్ళ సంక్షేమంకుసంక్షేమానికి సంభందించిసంబంధించి తీర్మానాలు మరియు డిమాండ్స్ ప్రవేశపెట్టారు అంతేకాక ఉద్యమ నిర్మాణం పై ఏవిదమైన ఉద్యమం నిర్మించాలి ఎవరి సహాయం తీసుకోవాలి అనేదానిపై చర్చ, అందులో అప్పటికే మాదిగ దండోరా ప్రతి గ్రామం నుండి మొదలుకొని రాష్ట్ర మొత్తం వ్యాపించి ఉండటం వాళ్ళ మాదిగ దండోరదండోరా మరియు దండోరా కార్యకర్తలే ఉద్యమానికి పూర్తి సైనికులుగా పని లో ముందుంటారని తీర్మానం చెయ్యటం జరిగింది. దానితో పటుపలు వికలంగులలో ఉన్న వివిధ విభాగాల నుండి కూడా కమిటీ లలో ప్రతినిత్యంప్రాతినిధ్యం తీసుకోనితీసుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో చాలచాలా మంది వికలాంగులు హైదరాబాద్ లో నేలోనే హాస్టల్ విద్యార్థులుగా ఉండే వాళ్ళు ప్రధాన నాయకత్వం లో ముందు వరుసలో ఉన్నారు. అంతే కాక ఇందులో మహిళా వికలాంగుల విభాగం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
 
=== బహిరంగ సభ ===
రాష్ట్రం లో ఉన్న అన్ని 23 జిల్లలోజిల్లాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కమిటీలు వేసి దానితో పాటు రాష్ట్రరా ష్ట్రం లో ఏర్పాటు చేసిన బారిభారీ బహిరంగ సభను నిర్వహించుటకు గాను అన్నిగ్రామ లఅన్నిగ్రామాల నుండి మొదలుకొని రాష్ట్రం లో బలమైన ఉద్యమ నాయకత్వం నిర్మించడం లో మాదిగ దండోరా పాత్ర చాల గొప్పది. నిజాం కాలేజీ లో నిర్వహించిన సభ చాలచాలా ఉన్నతమైనది. ఈ సభను అడ్డుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి ఇబ్బందులకు గురిచేసే ఆలోచనలో ఉంటెఉంటే మంద కృష్ణ మాదిగ గారు ద్రుడసంకల్పంతోదృఢసంకల్పంతో కుట్రల్ని బాగ్నంభగ్నం చేసి, ప్రపంచానికి ఆదర్శ ఉద్యమం గా నిలబెట్టారు.
 
[[వర్గం:2007 స్థాపితాలు]]