బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (3), స్త్రీలు → స్త్రీల సంఖ్య (3) using AWB
పంక్తి 108:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి మందిరం. [2]
#శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి ఉన్నది. ఈ ఆలయంలో, [[శ్రీరామనవమి]] సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనెదరు. ఈ ఆలయానికి 30.14 ఎకరాల వ్యవసాయ భూమి మాన్యంగా ఉన్నది. ఈ భూములకు 5-7-2014న కౌలువేలం వేయగా రు. 1,72,700-00 ఆదాయం వచ్చినది. [4] & [5]
#శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి ఆలయం.
 
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు