మున్నంగివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 95:
==విశేషాలు==
* ఈ గ్రామం జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలొ చేరుకోవాలి.ఈ కుగ్రామం జనాభా 250 మంది. చెరుకూరి నాగేశ్వర రావు గారు ప్రస్తుత గ్రామ సర్పంచి గ ఉన్నారు. ఈ కుగ్రామం, వ్యవసాయ రంగం తో పాటుగా విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అబిరుద్ది చెందినది అని చెప్పటం లో సందేహం లేదు. విదేశాలలో కూడా ఈ గ్రామ వాసులు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.
* ఈ గ్రామం నుండి పలువురు [[ఆఫ్రికా]] ఖండంలోని ఉగాండాకు[[ఉగాండా]]కు వ్యాపార నిమిత్తం తరలి వెళ్ళినారు. అందులో మాజీ సర్పంచి శ్రీ మున్నంగి బ్రహ్మారెడ్డి కుమారులు శ్రీ మున్నంగి సీతారామిరెడ్డి, మహేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. దశాబ్దాల క్రితం వెళ్ళిన వీరిరువురూ, గ్రామాభివృద్ధికి ఆర్ధిక సాయం అందించినారు. గ్రామస్తుల దాహార్తి తీర్చేటందుకు మూడు సంవత్సరాల క్రితం, 25 లక్షల రూపాయలతో మంజూరయిన పైలట్ ప్రాజెక్టుకు, ప్రజల భాగస్వామ్యం క్రింద 4 లక్షల రూపాయలు, వారిద్దరూ సమకూర్చినారు. రు. 5 లక్షలతో సిమెంటు రహదార్ల నిర్మాణానికి, ఒకటిన్నర లక్షల మ్యాచింగు గ్రాంటు., ఆలయంలో నేల చదును చేయడానికి మరో లక్షన్నర, గ్రామంలో ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్ధులకు క్రీడా పరికరాలు, కంప్యూటరు కొనుగోలుకు ఒక లక్ష రూపాయలు, సమకూర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరితోపాటు గ్రామానికి చెందిన మరో 15 మంది గ్రామస్థులు ఉగాండాలోనే ఉన్నారు. అమెరికాలో నలుగురు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో మరో 20 మంది గ్రామస్థులు స్థిరపడినారు. [1]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/మున్నంగివారిపాలెం" నుండి వెలికితీశారు