లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+బొమ్మ
పంక్తి 1:
[[బొమ్మ:Laxmirajyam.jpg|thumb|ప్రభాకర్ ప్రొడక్షన్స్ చిత్రం "మంగళసూత్రం"(1948)లో లక్ష్మీరాజ్యం]]
'''సి.లక్ష్మీరాజ్యం''' ([[1922]] - [[1987]]) [[తెలుగు సినిమా]] నటి మరియు నిర్మాత. [[1922]]లో [[విజయవాడ]]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. ఈమె [[తెనాలి]]కి చెందిన [[కె.శ్రీధరరావు]]ను వివాహమాడినది. వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], [[రంగేళి రాజా]] మరియు [[మగాడు]] ఉన్నవి.
 
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు