స్వర్గసీమ (1945 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పాటలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
imdb_id = }}
వేశ్యావ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్. [[1945]]లో తీసిన [[స్వర్గసీమ]] తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి [[వియత్నామ్]] ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. [[ఘంటసాల]] గాయకుడుగానూ, సంగీతదర్శకుడుగానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా [[భానుమతి]]కి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీరచయితగా [[చక్రపాణి]] పరిచయమైన సినిమా కూడా ఇదే. [[భానుమతి]] పాడిన ''ఓహో పావురమా'' అనే పాట విజయవంతమైంది
 
==కథ==
[[బొమ్మ:Swargaseema poster2.jpg|thumb|left|స్వర్గసీమ పోస్టరుపై భానుమతి]]
మూర్తి (చిత్తూరు నాగయ్య) పెళ్ళయి హాయిగా సంసారం చేసుకొంటున్న వ్య్తక్తి. ఒక పత్రికకు సంపాదకునిగా పని చేస్తూ సాయంకాలం తన భార్య అయిన కళ్యాణి (బి.జయమ్మ) మరియు పిల్లలతో హాయిగా గడిపుతూంటాడు. ఒక రోజు వీధిలో నాట్యం చేసే సుబ్బి (పాలువాయి బానుమతి) తో పరిచయం ఏర్పడుంది. ఆమె నాట్యం విపరీతంగా నచ్చిన మూర్తి ఆమెను ఒక నాటకలు వేసే సంస్థకు పరిచయం చేస్తాడు. ఆ సంస్థ మేనేజరు (కస్తూరి శివరావు) ఆమెను సుజాతాదేవిగా మారుస్తాడు. సుజాతాదేవిగా మారిన సుబ్బి మూర్తిని ఆకర్షిస్తుంది. సుజాతాదేవి మాయలో పడిన మూర్తి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యటం మొదలుపెడతాడు.