స్వర్గసీమ (1945 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+ఇంకో బొమ్మ
పంక్తి 26:
 
==కథ==
[[బొమ్మ:Bhanumati in swargaseema.jpg|thumb|left|మూర్తి (నాగయ్య) కోసం ఎదురుచూస్తున్న సుజాత (భానుమతి). స్వర్గసీమలో ఒక సన్నివేశం]]
మూర్తి (చిత్తూరు నాగయ్య) పెళ్ళయి హాయిగా సంసారం చేసుకొంటున్న వ్య్తక్తి. ఒక పత్రికకు సంపాదకునిగా పని చేస్తూ సాయంకాలం తన భార్య అయిన కళ్యాణి (బి.జయమ్మ) మరియు పిల్లలతో హాయిగా గడిపుతూంటాడు. ఒక రోజు వీధిలో నాట్యం చేసే సుబ్బి (పాలువాయి బానుమతి) తో పరిచయం ఏర్పడుంది. ఆమె నాట్యం విపరీతంగా నచ్చిన మూర్తి ఆమెను ఒక నాటకలు వేసే సంస్థకు పరిచయం చేస్తాడు. ఆ సంస్థ మేనేజరు (కస్తూరి శివరావు) ఆమెను సుజాతాదేవిగా మారుస్తాడు. సుజాతాదేవిగా మారిన సుబ్బి మూర్తిని ఆకర్షిస్తుంది. సుజాతాదేవి మాయలో పడిన మూర్తి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యటం మొదలుపెడతాడు.