అక్టోబర్ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
== జననాలు ==
* [[1882]]: [[రాబర్ట్ గొడ్డార్డ్]], అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945)
* [[1885]]: [[రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు]], సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది.(జ.1964)
* [[1914]]: [[పేరేప మృత్యుంజయుడు]], భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950)
* [[1929]]: [[జి.వెంకటస్వామి]], భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (మ.2014)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5" నుండి వెలికితీశారు