వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
ఆమె 1929లో, 1930లో,1934లో అఖిల భారత కాంగేసు స్థాయి సంఘ సభ్యులుగా వున్నారు. మూడుసార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా వున్నారు. ఢిల్లీలో [[సరోజినీ నాయుడు]] పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు.
 
ఈమె [[1940]], [[జూలై 14]] వ తేదీన తన 43 వ ఏట పక్షవాత కారణంగా మృతిచెందారు.
 
మహాత్మాగాంధి పిలుపికి స్పందించిన మహిళగా స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షలనుభవించి ,సేవా నిరతితో సంఘ సేవా కార్యకలాపాలతో పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు