పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
*భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు ([[1969]] - ఉయిర్ మనిదన్, [[1972]] - సావలే సమాలి, [[1978]] - [[సిరిసిరి మువ్వ]], [[1983]] -[[మేఘ సందేశం (సినిమా)|మేఘ సందేశం]] మరియు [[1984]]- [[ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు]]) ఎన్నుకోబడింది.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే [[రఘుపతి వెంకయ్య]] పురస్కారం 2001 లో
*కర్ణాటక మహాజనతె - '[[గాన సరస్వతీ]]' బిరుదు (2004)
*స్వరాలయ ఏసుదాస్ పురస్కారం 2005 లో
* 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక [[పద్మభూషణ్ పురస్కారం]]తో గాన కోకిల పి.సుశీలని సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు