"రకుల్ ప్రీత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

*పుట్టి పెరిగింది : ఢిల్లీలో
*చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
*తొలిగుర్తింపు : [[మిస్ ఇండియా]] పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
*సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
*తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]].
*నటించే భాషలు : నాలుగు. [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]], [[హిందీ]]
*సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
*ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
1,93,853

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1773394" నుండి వెలికితీశారు