గురుత్వాకర్షణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==చరిత్రలో==
<code>"ఐజాక్ న్యూటన్ కన్న వందల సంవత్సరాల క్రితమే భూమ్యాకర్షణను గుర్తించినగుర్తించేరు భారతీయ శాస్త్రజ్ఞలు" </code>
 
[[సూర్య సిద్దాంతం, గ్రంధం|సూర్యసిద్ధాంతం]] అనే భారతీయ గ్రంధములోని శ్లోకం:
 
<poem>శ్లో|| మధ్యే సమంతాదణ్డస్య భూగోళో వ్యోమ్ని తిష్ఠతి|
బిభ్రాణః పరంఆం శక్తిం బ్రహ్మణో ధారణాత్మికామ్||</poem>
 
-- భూమికున్న ధారణాత్మక శక్తి వల్ల భూమి ఆకాశంలో నుండి పడిపోకుండా నిలబడి వున్నది.
 
క్రీసా. .శ. 1114 కాలం నాటి భాస్కరాచార్యుడు తాను వ్రాసిన లీలావతి అనే గ్రంధంలోగ్రంధంలోని ''భువనకోశం'' అనే సర్గలో ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్ల తమకు తామే అలా నిలిచియున్నాయని తెలియజేశాడు. ఆ వివరాలు తెలిపే శ్లోకం:
 
<poem>ఆకృష్టి సక్తిశ్చ మహీతయా యత్ స్వస్థం/ గురు స్వాభిముఖం స్వశక్త్యా
ఆకృష్యాతే తద్పతతీవభాతి/ సమే సమాన్తాత్ ద్వ పతత్వియం ఖే||</poem>
 
===భౌతిక శాస్త్రంలో భూమి యొక్క గురుత్వాకర్షణఆకర్షణ ===
భూమి యుక్క ఆకర్షణని 'g' అనే అక్షరంతో సూచిస్తారు. భూమి యొక్క ఆకర్షణ వల్ల భూమి మీద, లేదా దాని ఉపరితలపు సమీపంలో వస్తువులను, త్వరితగతిలో తనవైపు లాగుతుంది. ఈ బలాన్ని SI కొలమానంలోప్రతి సెకండు కాలంలోను సెకండుకి ఎన్ని మీటర్లు చొప్పున ప్రయాణిస్తోందో కొలిచి చెబుతారు. దీనినే ఇంగ్లీషులో m/s^2 అని రాస్తారు.
భూమి యుక్క గురుత్వకర్షణ,ధీన్ని 'g' గా సూచిస్తారు.
భూమి యొక్క [[గురుత్వాకర్షణ]] భూమి మీద లేదా దాని ఉపరితలం సమీపమ్లొ వస్తువులను త్వరణం సూచిస్తుంది .
 
SI యునిట్లలొ మిటర్స్ పర్ సెకండ్ స్క్వేర్s,( m/s2 or m·s−2) అని కొలుస్తారు.
ఇది గాలి నిరోధం {AIR RESISTANCE}యొక్క ప్రభావాలు విస్మరించి, [[భూమి యొక్క ఉపరితలం]] సమీపంలో స్వేచ్ఛగా పడే ఒక వస్తువు యొక్క వేగం ప్రతి రొండు సెకన్లకు 9,81 మీటర్ల అంటె 32.2 అడుగులు పెరుగుతుంది.
[[దస్త్రం:Geoids sm.jpg|thumbnail|భుమి యొక్క గురుత్వాకర్షణ ]]
గురుత్వాకర్షణ త్వరణానికి మరియు భూమిపై వస్తువు బరువుల ఒత్తిడి మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ఉంది.[[f=ma(mass*accelaration)]]
 
==కచ్చితమైన గురుత్వాకర్షణ==
"కచ్చితమైన గురుత్వాకర్షణ ", కారణంగా భూమి తిరగడాన్ని నిశ్చల స్పందన వంటి కారకాలను ఉనికిని ఉంటంది.
"https://te.wikipedia.org/wiki/గురుత్వాకర్షణ" నుండి వెలికితీశారు