1895: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[ఆగష్టు 15]]: [[వేమూరి గగ్గయ్య]], తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (మ.1955)
* [[సెప్టెంబరు 10]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)
* [[సెప్టెంబరు 11]]: [[వినోబా భావే]], స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982)
* [[సెప్టెంబర్ 28]]: [[గుర్రం జాషువా]], ప్రముఖ తెలుగు కవి. (మ.1971)
* [[అక్టోబర్ 8]]: [[అడివి బాపిరాజు]], బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. (మ.1952)
"https://te.wikipedia.org/wiki/1895" నుండి వెలికితీశారు