పోతవరం (నాగులుప్పలపాడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
===వీధి దీపాలు===
ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం మంజూరయినది. ఈ పథకం క్రింద 5 సౌర విద్యుద్దీపాల ఏర్పాటుకు అనుమతి లభించినది. ఒక్కో దీపానికి రు. 3500 చొప్పున పంచాయతీ వారు తమ వాటా క్రింద జమ చేయాల్సి ఉన్నది. దీనికి తగిన నిధులు పంచాతీలో లేనందు వలన, సర్పంచ్ శ్రీమతి నన్నూరి సునీతమ్మ, తమ ట్రస్టు నుండి స్వంత నిధులు 20,000-00 రూపాయలు (దీపాలకు, ఇతర ఖర్చులకు కలిపి) వెచ్చించి, ఈ 5 సౌర విద్యుద్దీపాలను ఏర్పాటు చేసినారు. ఈ ఐదు దీపాలు బాగా వెలుగుతుండటంతో గ్రామస్థుల స్పందన బాగున్నది. దీనితో గ్రామానికి, నిర్వహణ ఖర్చు లేకుండా, నిరంతరంగా విద్యుద్దీపకాంతులు వెలసినవి. [2]
==గ్రామ పంచాయతీ===
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన్ ఎన్నికలలో శ్రీ నార్నె అంజయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
# గౌరవనీయులు కీ.శే. శ్రీ పొనుగుపాటి కోటేశ్వరరావు గారు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు.