సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
* స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితికి వచ్చినప్పుడు మాత్రం సాంప్రదాయక యంత్రశాస్త్రము వర్తించదు. భౌతిక నియమములతో పాటు అణుప్రకృతిని ప్రతిబింబించే గుళిక (క్వాంటమ్‌) యంత్రశాస్త్రము అవసరము అవుతుంది.
 
* అయిన్‌స్టయిన్ ప్రతిపాదించిన సాపేక్ష యంత్రశాస్త్రం (relativistic mechanics) కూడ సంప్రదాయిక యంత్రశాస్త్రంలో ఒక భాగంగానే చెల్లుతోంది.
 
 
Line 40 ⟶ 42:
[[దస్త్రం:Tir parabòlic.png|thumbnail|ప్రక్షేపకం చలన విశ్లేషణ క్లాసికల్ మెకానిక్స్ యొక్క ఒక భాగం.]]
 
సాంప్రదాయ యాంత్రికశాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు గురించి వివరించడానికి, సరళత కోసం, వాస్తవ భౌతిక పదార్థములను బిందుప్రమాణమైన రేణువులుగా (point particles) తీసుకుంటారు. ఈ రేణువుల యొక్క గమనం వాటి స్థానం, ద్రవ్యరాశి, వాటి మీద పని చేసే బలాల మిద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి దాని కేంద్రం వద్ద ఒక బిందుప్రమాణమైన రేణువు లా ప్రవర్తిస్తుంది అని అనుకుని కలనం చేస్తాం.
సాంప్రదాయ యాంత్రికశాస్త్రం యొక్క ప్రధమిక భావనలు గురించి వివరించును.
సరళత కోసం,ఎక్కువగా వాస్తవ భౌతిక పదార్థములను పాయింట్ పార్టికల్స్ మరియు అతితక్కువ పరిమాణం తో వస్తువులగా
తీసుకుంటామ. కణము యొక్క కణము యొక్క గమనం దాని స్థానం,ద్రవ్యరాశి, మరియు దాని మీద
పని చేసె బలాల మిద ఆధారపడ్డి వుంట్టుంది.వాస్తవంలో,సాంప్రదాయ యాంత్రికశాస్త్రం వివరించడానికి వీలుగా పదార్థములను
నాన్ జీరో గా పరిగణిస్తాము.ఒక మిశ్రమ వస్తువు యొక్క ద్రవ్యరాశి కేంద్రం ఒక పాయింట్ పార్టికల్ లాగా ప్రవర్తిస్తుంది.కాని
సున్నా పరిమాణం తో ఉన్న వస్తువులు, ఊహాత్మక పాయింట్ కంటే మరింత క్లిష్ట ప్రవర్తన కలిగి ఉంటాయి ఎందుకంటే స్వేచ్ఛ డిగ్రీలు
అదనముగా ఉన్నటాయి.
 
 
 
==గతివేగము మరియు వేగము==
 
సమయంకాలం తో పాటు స్థానం మార్పును గతివేగము అని అంటారు. ఈ గతివేగానికి ఒక కాయస్థం (magnitude), ఒక దిశ (direction) ఉంటాయి.
 
 
 
సమయం తో పాటు స్థానం మార్పును గతివేగము అని అంటారు.
 
 
<math>\mathbf{v} = {\mathrm{d}\mathbf{r} \over \mathrm{d}t}\,\!</math>.