సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
==సాంప్రదాయ యాంత్రికశాస్త్రం లో ఉన్న శాఖలు:==
 
సాంప్రదాయ యాంత్రికశాస్త్రం ముఖ్యంగా మూడు ప్రధాన శాఖలుగా విభజించబడింది:
 
* స్థితిస్థాపక శాస్త్రము (statics), సమతౌల్యం (equilibrium) యొక్క లక్షణాల అధ్యయనం. వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి సమతౌల్యం మీద చూపే ప్రభావాన్ని గురించి విచారిస్తుంది.
 
* గతిశాస్త్రము (dynamics), చలనాలకు సంబంధించిన అధ్యయనం. వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి చలనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విచారిస్తుంది.
స్థితిస్థాపక శాస్త్రము, సమతౌల్య అధ్యయనం మరియు బలములు దాని సంబంధాన్ని గురించి వివరిస్తుంది.
 
* శుద్ధగతిశాస్త్రం (kinematics), వస్తువుల గమనించిన కదలికలు గురించి వివరిస్తుంది(కదలికల కారణాలతో నిమిత్తం లేకుండా) విచారిస్తుంది.
గతిశాస్త్రము,చలనాలకు సంబంధించిన అధ్యయనాన్ని మరియు బలములు దాని సంబంధాన్ని గురించి వివరిస్తుంది.
 
శుద్ధగతిశాస్త్రం,వస్తువుల గమనించిన కదలికలు గురించి వివరిస్తుంది.
 
సాంప్రదాయ యాంత్రికశాస్త్రాన్ని మరొక మూడు శాఖలుగా కూడ విభజించబవచ్చు. ఈ విభజన ఏయే గణిత సమీకరణాలు వాడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది:
 
* నూటనిక యాంత్రిక శాస్త్రం
మరో విభాగం గణిత సమీకరణ ప్రకారం విభజించబడింది
* లగ్రాజీయ యాంత్రిక శాస్త్రం
న్యూటోనియెన్ మెకానిక్స్
* హేమిల్టనీయ యాంత్రిక శాస్త్రం
లాగ్రేజియన్ మెకానిక్స్
హమిల్టనియన్ మెకానిక్స్
 
సాంప్రదాయ యాంత్రికశాస్త్రాన్ని మరొక రకంగా కూడ విభజించి అధ్యయనం చేస్తారు. ఈ విభజన ఏయే సందర్భాలలో వాడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది:
 
* ఖగోళ యాంత్రికశాస్త్రం ( ). నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల కదలికలకి సంబంధించిన శాస్త్రం
మరో విభాగం వినియోగం ప్రకారం విభజించబడింది
 
* కాంటినమ్ యాంత్రిక శాస్త్రం, పదార్థాలు కాంటినమ్ గా మారడాని గురించి వివరిస్తుంది.
 
* సాపేక్షతా యాంత్రిక శాస్త్రం దేనివేగం అయితే కాంతి వేగంకు దగ్గరగా ఉంటాయో వాతి గురించి వివరిస్తుంది.
నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సంబంధించిన ఖగోళ గతి
 
కాంటినమ్ యాంత్రిక శాస్త్రం, పదార్థాలు కాంటినమ్ గా మారడాని గురించి వివరిస్తుంది.
 
సాపేక్షతా యాంత్రిక శాస్త్రం దేనివేగం అయితే కాంతి వేగంకు దగ్గరగా ఉంటాయో వాతి గురించి వివరిస్తుంది.
 
సాంఖ్యక వయాంత్రిక శాస్త్రం పదార్థాల సమూహ ఉష్ణగతిక లక్షణాల గురించి వివరిస్తుంది.
 
 
* సాంఖ్యక వయాంత్రిక శాస్త్రం పదార్థాల సమూహ ఉష్ణగతిక లక్షణాల గురించి వివరిస్తుంది.
 
==ఇవి కుడా చూడుము==