సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Fitzpatrick, Richard. Classical Mechanics (uses calculus)]]<ref> Page 2-10 of the Feynman Lectures on Physics says "For already in classical mechanics there was indeterminability from a practical point of view." The past tense here implies that classical physics is no longer fundamental.</ref>
[[File:Physicsdomains.svg|thumb|భౌతిక శాస్త్రపు పరిధులు]]
భౌతిక శాస్త్రంలో గుళిక (క్వాంటమ్‌) యంత్రశాస్త్రము మరియు సాంప్రదాయికసంప్రదాయిక యంత్రశాస్త్రముయంత్రశాస్త్రం అనేవి రెండు ముఖ్యమైన ఉప శాఖలు.
[[దస్త్రం:Orbital motion.gif|thumbnail|కక్ష్య చలనము]]
 
* సాంప్రదాయసంప్రదాయిక యాంత్రికశాస్త్రంయంత్రశాస్త్రం అనే పదం వాడుకలోకి 20 వ శతాబ్దం లో భౌతిక వ్యవస్థను వర్ణించేందుకు ఐజాక్ న్యూటన్ తో ప్రారంభమై 17వ శతాబ్దం లో జోహాన్నెస్ కెప్లర్, టైకో బ్రాహీ, గెలీలియో మొదలైనవారు వాడారు.
 
* వస్తువుల యొక్క కదలికలని, గమనాన్ని గురించి తెలియజేసే శాస్త్రాలలో సాంప్రదాయసంప్రదాయిక యాంత్రికశాస్త్రంయంత్రశాస్త్రం అన్ని శాస్త్రాల కంటే పురాతనమైనది. దీన్ని నూటనిక యంత్రగతి శాస్త్రము (Newtonian mechanics) అని కూడ వ్యవహరిస్తారు. అతి విస్తృతమైన ఈ శాఖ ఆధునిక సాంకేతిక రంగానికి మూలస్తంభం.
 
* భౌతిక ప్రపంచంలో వస్తువుల వ్యవస్థ మీద బలాల వ్యవస్థ పనిచేస్తూన్నప్పుడు ఆ వస్తు సమూహం యొక్క చలన లక్షణాలని వర్ణించే శాస్త్రం పేరు సంప్రదాయిక యంత్రశాస్త్రం.
 
* సంప్రదాయిక యాంత్రశాస్త్రంయంత్రశాస్త్రం స్థూల వస్తువుల గమన స్థితిని (అనగా విసరిన వస్తువుల గమనం, యంత్రాల గమనం, ఖగోళంలో ఉన్న గ్రహాల గమనం, తారల గమనం, వగైరా) వివరిస్తుంది.
 
* అంతేకాకుండా, ఈ శాస్త్రంలో కొన్ని ప్రతేక శాఖలు ఉన్నాయి. అవి ఘన, ద్రవ, వాయువుల గురించి చెబుతాయి.
 
* స్థూల వస్తువులకు పరిమితం అయినప్పటికి సాంప్రదాయికసంప్రదాయిక యంత్రశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలని ఇస్తుంది.
 
* స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితికి వచ్చినప్పుడు మాత్రం సాంప్రదాయిక యంత్రశాస్త్రము వర్తించదు. భౌతిక నియమములతో పాటు అణుప్రకృతిని ప్రతిబింబించే గుళిక (క్వాంటమ్‌) యంత్రశాస్త్రము అవసరము అవుతుంది.