సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
సంప్రదాయ యంత్రశాస్త్రాన్ని మరొక మూడు శాఖలుగా కూడ విభజించబవచ్చు. ఈ విభజన ఏయే గణిత సమీకరణాలు వాడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది:
 
* నూటనిక యంత్రశాస్త్రం (Newtonian mechanics);
* లగ్‌రాంజీయ యంత్రశాస్త్రం (Lagrangian mechanics);
* హేమిల్టనీయ యంత్రశాస్త్రం (Hamiltonian mechanics);
 
సంప్రదాయ యంత్రశాస్త్రాన్ని మరొక రకంగా కూడ విభజించి అధ్యయనం చేస్తారు. ఈ విభజన ఏయే సందర్భాలలో వాడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది:
పంక్తి 110:
* ఖగోళ యంత్రశాస్త్రం (celestial mechanics). నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ శాల్తీల కదలికలకి సంబంధించిన శాస్త్రం
 
* సమవాయ యంత్రశాస్త్రం (continuum mechanics) అవిచ్ఛిన్నంగా ఉన్న ప్రదేశంలో యంత్రశాస్త్రం.
* కాంటినమ్ యంత్రశాస్త్రం, పదార్థాలు కాంటినమ్ గా మారడాని గురించి వివరిస్తుంది.
 
* సాపేక్ష యంత్రశాస్త్రం (relativistic mechanics) కాంతి వేగం దరిదాపుల్లో ప్రయాణించే రేణువుల కదలికలకి సంబంధించిన శాస్త్రం