సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
[[దస్త్రం:Tir parabòlic.png|thumbnail|ప్రక్షేపకం చలన విశ్లేషణ క్లాసికల్ మెకానిక్స్ యొక్క ఒక భాగం.]]
 
సంప్రదాయిక యంత్రశాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు గురించి వివరించడానికి, సరళత కోసం, వాస్తవ [[భౌతిక]] పదార్థములను బిందుప్రమాణమైన రేణువులుగా (point particles) తీసుకుంటారు. అనగా, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి దాని కేంద్రం వద్ద ఒక బిందుప్రమాణమైన రేణువు లా ప్రవర్తిస్తుంది అని అనుకుని కలనం చేస్తాం. ఈ రేణువుల యొక్క గమనం (1) వాటి స్థానం, (2) ద్రవ్యరాశి, (3) వాటి మీద పని చేసే బలాల మిద ఆధారపడి ఉంటుంది.
 
==గతివేగము మరియు వేగము==