సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[దస్త్రం:Orbital motion.gif|thumbnail|కక్ష్య చలనము]]
 
* సంప్రదాయిక యంత్రశాస్త్రం (classical mechanics) అనే పదం వాడుకలోకి 20 వ శతాబ్దం లో భౌతిక వ్యవస్థను వర్ణించేందుకు ఐజాక్ న్యూటన్ తో ప్రారంభమై 17వ శతాబ్దం లో జోహాన్నెస్ కెప్లర్, టైకో బ్రాహీ, గెలీలియో మొదలైనవారు వాడారు.
[[దస్త్రం:Sir Isaac Newton (1643-1727).jpg|thumbnail|సర్ ఐజాక్ న్యూటన్ (1643-1727) ]]
 
* వస్తువుల యొక్క కదలికలని, గమనాన్ని గురించి తెలియజేసే శాస్త్రాలలో సంప్రదాయిక యంత్రశాస్త్రం అన్ని శాస్త్రాల కంటే పురాతనమైనది. దీన్ని నూటనిక యంత్రగతి శాస్త్రము (Newtonian mechanics) అని కూడ వ్యవహరిస్తారు. అతి విస్తృతమైన ఈ శాఖ ఆధునిక సాంకేతిక రంగానికి మూలస్తంభం.
 
పంక్తి 17:
* స్థూల వస్తువులకు పరిమితం అయినప్పటికి సంప్రదాయిక యంత్రశాస్త్రం ఖచ్చితమైన ఫలితాలని ఇస్తుంది.
 
* స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితికి వచ్చినప్పుడు మాత్రం సాంప్రదాయిక యంత్రశాస్త్రము వర్తించదు. భౌతిక నియమములతో పాటు అణుప్రకృతిని ప్రతిబింబించే గుళిక యంత్రశాస్త్రము (క్వాంటమ్‌)quantum యంత్రశాస్త్రముmechanics) అవసరము అవుతుంది.
 
* అయిన్‌స్టయిన్ ప్రతిపాదించిన సాపేక్ష యంత్రశాస్త్రం (relativistic mechanics) కూడ సంప్రదాయిక యంత్రశాస్త్రంలో ఒక భాగంగానే చెల్లుతోంది.
పంక్తి 23:
==సాంకేతిక పదాలు==
ఈ వ్యాసంలో వాడిన సాంకేతిక పదాలతో సరితూగే ఇంగ్లీషు పదాలు ఈ దిగువ ఇవ్వడమైనది.
* acceleration = త్వరణం, సంవేగం
* direction = దిశ
* force = బలం
* mass = ద్రవ్యరాసి, గురుత్వం, తండం
* magnitude =
* momentum - రయజాతం, భారగతి
* particle = రేణువు
* speed = వేగం
* unit vector = ఏకాంశ సదిశరాసి
* vector = దిశమాణి, సదిశరాసి, దిశమాణి
* velocity = ధృతిగతి, వడి, గతివేగం,
 
 
 
 
 
 
==చరిత్ర==
పురాతన గ్రీకు తత్వవేత్తలలో "ప్రతీదీ ఒక కారణం వల్ల జరుగుతుంది" అనే ఆలోచన చేసిన వారిలో అరిస్టాటిల్ మొదటి వ్యక్తి గా చెప్పవచ్చు.. ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన మూడు నియమములు ముఖ్యంగా నిశ్చలస్థితి సూత్రం, త్వరణ సూత్రం, చర్య మరియు ప్రతిచర్య సంప్రదాయ యాంత్రికశాస్త్రం కి పునాదులు. యాంత్రికశాస్త్రం లో శాస్త్రీయంగా గణిత సూత్రీకరణను సరిగ్గా అందచేసిన మొట్టమొదటి వ్యక్తి నూటన్‌. నూటన్ ప్రవచించిన నియమములు, గురుత్వాకర్షణ సిద్ధాంతము సంప్రదాయ యంత్రశాస్త్రానికి అత్యంత ఖచ్చితమైన వివరణ ఇచ్చాయి. ఆయన ఈ నియమాలు ఖగోళ వస్తువులకు కూడ వర్తిస్తాయి అని నిరూపించగలిగారు. న్యూటన్ తర్వాత, సాంప్రదాయ యాంత్రికశాస్త్రం భౌతిక మరియు గణిత శాస్త్రం లో ఒక ముఖ్యమైన అంశం అయిపోయింది.<ref> Jesseph, Douglas M. (1998). "Leibniz on the Foundations of the Calculus: The Question of the Reality of Infinitesimal Magnitudes". Perspectives on Science. 6.1&2: 6–40. Retrieved 31 December 2011.</ref>
 
పురాతన గ్రీకు తత్వవేత్తలలో "ప్రతీదీ ఒక కారణం వల్ల జరుగుతుంది" అనే ఆలోచన చేసిన వారిలో అరిస్టాటిల్ మొదటి వ్యక్తి గా చెప్పవచ్చు..
[[దస్త్రం:Sir Isaac Newton (1643-1727).jpg|thumbnail|సర్ ఐజాక్ న్యూటన్ (1643-1727) ]]
ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన మూడు నియమములు ముఖ్యంగా నిశ్చలస్థితి సూత్రం, త్వరణ సూత్రం,చర్య మరియు ప్రతిచర్య
సాంప్రదాయ యాంత్రికశాస్త్రం కి పునాదులు. యాంత్రికశాస్త్రం లో శాస్త్రీయ మరియు గణిత సూత్రీకరణ ను సరిగ్గా అందచేసిన మొట్టమొదటి వాడు.
న్యూటన్ నియమములు మరియు గురుత్వాకర్షణ (శక్తి) సాంప్రదాయ యాంత్రికశాస్త్రానికి అత్యంత ఖచ్చితమైన వివరణ ఇచ్చాయి.
అతను ఈ నియమాలు ఖగోళ వస్తువులకు కూడ వర్తింస్తాయి అని నిరూపించగలిగారు.అతను గ్రహాల గమన యొక్క కెప్లెర్ నియమాలకు ఒక సైద్ధాంతిక
వివరణ ఇచ్చెను. న్యూటన్ తర్వాత, సాంప్రదాయ యాంత్రికశాస్త్రం భౌతిక మరియు గణిత శాస్త్రం లో ఒక ముఖ్యమైన అంశం.<ref> Jesseph, Douglas M. (1998). "Leibniz on the Foundations of the Calculus: The Question of the Reality of Infinitesimal Magnitudes". Perspectives on Science. 6.1&2: 6–40. Retrieved 31 December 2011.</ref>
 
 
==సిద్ధాంతం యొక్క వివరణ==
[[దస్త్రం:Tir parabòlic.png|thumbnail|ప్రక్షేపకం చలన విశ్లేషణ క్లాసికల్ మెకానిక్స్ యొక్క ఒక భాగం.]]
 
సంప్రదాయిక యంత్రశాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు గురించి వివరించడానికి, సరళత కోసం, వాస్తవ [[భౌతిక]] పదార్థములను బిందుప్రమాణమైన రేణువులుగా (point particles) తీసుకుంటారు. అనగా, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి దాని కేంద్రం వద్ద ఒక బిందుప్రమాణమైన రేణువు లా ప్రవర్తిస్తుంది అని అనుకుని కలనం చేస్తాం. ఈ రేణువుల యొక్క గమనం (1) వాటి స్థానం, (2) ద్రవ్యరాశి, (3) వాటి మీద పని చేసే బలాల మిదమీద ఆధారపడి ఉంటుంది.
 
==వడి, త్వరణము==
==గతివేగము మరియు వేగము==
 
కాలంతో పాటు జరిగే స్థానం మార్పును గతివేగము లేదా వడి (velocity) అని అంటారు. ఈ గతివేగానికి ఒక కాయస్థం (magnitude), ఒక దిశ (direction) ఉంటాయి. ఇటువంటి లక్షణం ఉన్న రాసిని దిశమాణి (vector) అంటారు. వీటిని బొద్దు అక్షరాలతో సూచించడం ఆనవాయితీ. ఇక్కడ గతివేగం '''v''' అనుకుంటే, దానిని, క్షణక్షణం స్థానంలో వచ్చే మార్పుగా, ఒక గణిత సమీకరణంగా, రాయవచ్చు:
 
<math>\mathbf{v} = {\mathrm{d}\mathbf{r} \over \mathrm{d}t}\,\!</math>.
 
సాంప్రదాయసంప్రదాయ యంత్రశాస్త్రంలో, గతివేగాలతో సంకలన, వ్యవకలనాలు చెయ్యవచ్చు. కాని ఈ ప్రక్రియలు సాధారణ సంకలన, వ్యవకలనాలులా కాకుండా సదిశమాన బీజగణిత (vector algebra) సూత్రాలకి తల ఒగ్గుతూ చెయ్యాలి.
 
ఉదాహరణకి ఒక కారు గతివేగం '''u''' = u'''d''', రెండవ కారు గతివేగం '''v''' = v'''e''' అనుకుందాం. ఇక్కడ u మొదటి వస్తువు యొక్క వేగం,
v రెండవ వస్తువు యొక్క వేగం, '''d''' అనేది మొదటి కారు ప్రయాణిస్తూన్న దిశలోదిశని చూపే ఏకాంశ సదిశరాసి (unit vector). అదే విధంగా '''e''' రెండవ కారు ప్రయాణిస్తూన్న దిశలోదిశని చూపే ఏకాంశ సదిశ రాసిసదిశరాసి. ఇప్పుడు మొదటి కారులో కూర్చున్న వ్యక్తి దృష్టిలో రెండవ కారు వేగం ఇలా చెప్పవచ్చు:
 
:<math>\mathbf{u}' = \mathbf{u} - \mathbf{v} \, .</math>
Line 73 ⟶ 60:
:<math>\mathbf{v'}= \mathbf{v} - \mathbf{u} \, .</math>
 
ఈ రెండు కారులూ ఒకే దిశలో కదులుతూ ఉంటే, '''d''' = '''e''' కనుక, పైన చూపిన రెండు సమీకరణాలని తేలిక పరచి ఇలా రాయవచ్చు:
 
:<math>\mathbf{u}' = ( u - v ) \mathbf{d} \, .</math>
 
రెండు కారులు ఒకే దిశలో కదులుతున్నాయి కనుక, తోకలా ఉన్న ఏకాంశ సదిశరాసిసదిశరాసిని నిప్రత్యేకించి రాయక్కరలేదురాయకపోయినా పరవా లేదు. అప్పుడు
 
:<math>u' = u - v \, .</math>
Line 83 ⟶ 70:
==త్వరణం==
 
కాలంతో పాటు వడి లేదా గతివేగంలో వచ్చిన మార్పును త్వరణం అని అంటారు.
 
:<math>\mathbf{a} = {\mathrm{d}\mathbf{v} \over \mathrm{d}t} = {\mathrm{d^2}\mathbf{r} \over \mathrm{d}t^2}.</math>
Line 115 ⟶ 102:
 
* సాంఖ్యక యంత్రశాస్త్రం (statistical mechanics) పదార్థాల సమూహ ఉష్ణగతిక లక్షణాల గురించి వివరిస్తుంది.
 
==ఇవి కుడా చూడుము==
 
*శుద్ధగతిశాస్త్రం
 
*కాంటినమ్ యాంత్రిక శాస్త్రం
 
*సాపేక్షతా యాంత్రిక శాస్త్రం
 
*న్యూటోనియెన్ మెకానిక్స్
 
*ఉష్ణగతిక శాస్త్రం
 
*పరమాణు గతిశాస్త్రం
 
*సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం సమీకరణాలను జాబితా
 
==బయటి లింకులు==
 
[[ Page 2-10 of the Feynman Lectures on Physics says "For already in classical mechanics there was indeterminability from a practical point of view." The past tense here implies that classical physics is no longer fundamental.]]
 
 
==మూలాలు==