బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చిత్రీకరణ ప్రధానంగా గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లో జరిగింది.<ref name="సాక్షిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ">{{cite news|last1=సాక్షి|first1=విలేకరి|title=ప్రభాస్ పుష్కరాలకి వస్తాడో రాడో...|url=http://www.sakshi.com/news/district/krishnam-raju-interview-with-sakshi-255665|accessdate=17 November 2015|work=సాక్షి|date=9 జూలై 2015}}</ref>
== కథనం, శైలి ==
సినిమా ప్రధానంగా నాటకీయ దృష్టికోణంతో సాగుతుంది. ప్రారంభం నుంచి చివరి వరకూ నాటకీయ దృష్టికోణమే ప్రధానంగా సాగగా, బ్రహ్మన్న పూర్వీకుల కథను బుర్రకథగా పాడి కథానాయిక, ఆమె సోదరి చెప్పే సందర్భంలో మాత్రం ప్రథమపురుష దృష్టికోణంలోకి కొద్దిసేపు మారుతుంది.
సినిమా ప్రధానంగా నాటకీయ దృష్టికోణంతో సాగుతుంది.
 
== ప్రభావాలు, థీమ్స్ ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు