రావణబ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
== విడుదల ==
=== సెన్సార్ ===
రావణబ్రహ్మ సినిమాలో కథానాయిక పేరు మొదట సీతగా పెట్టారు. అయితే సెన్సారు వారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో చిత్రబృందం సీత అన్న పేరును గీతగా మార్చి సినిమాలో అందుకు అవసరమైన విధంగా డబ్బింగ్ చేసుకువచ్చాకే సర్టిఫికెట్ జారీచేశారు.
"https://te.wikipedia.org/wiki/రావణబ్రహ్మ" నుండి వెలికితీశారు