రావణబ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
== విడుదల ==
=== సెన్సార్ ===
రావణబ్రహ్మ సినిమాలో కథానాయిక పేరు మొదట సీతగా పెట్టారు. అయితే సెన్సారు వారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో చిత్రబృందం సీత అన్న పేరును గీతగా మార్చి సినిమాలో అందుకు అవసరమైన విధంగా డబ్బింగ్ చేసుకువచ్చాకే సర్టిఫికెట్ జారీచేశారు.<ref name="గోపాలకృష్ణ సిద్ధాంత గ్రంథం">{{cite book|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|title=తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం|date=ఆగస్టు 2008|publisher=వి-టెక్ పబ్లిషర్స్|location=హైదరాబాద్|edition=4|accessdate=17 November 2015|chapter=తెలుగు సినిమా సాహిత్యం-కథనం|page=116|}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రావణబ్రహ్మ" నుండి వెలికితీశారు