బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== ప్రభావాలు, థీమ్స్ ==
బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో పోలీసులు గ్రామంలోకి అడుగుపెట్టరన్నది నియమంగా చూపించడంతో సెన్సారు వారి అభ్యంతరాల మేరకు ప్రారంభంలో ఇది బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన కథ అని వేశారు.<ref name="గోపాలకృష్ణ సిద్ధాంత గ్రంథం" /> సినిమా కథలో ప్రధానమైన మలుపైన బ్రహ్మన్న కుమార్తె వల్ల కళ్ళుపోయినవానికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలని బ్రహ్మన్న తీర్పునివ్వడం సుకన్యోపాఖ్యానానికి వాడుకలో ఉన్న ఓ పాఠాంతరం నుంచి స్వీకరించారు రచయితలు.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు