కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==పునరుత్పత్తి==
ఏడు వారాల వయసులో, కౌజు పిట్టలు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 8వ వారం వయసులోనే 50 శాతం గుడ్లు ఉత్పత్తి చేసే స్ధితికి చేరుకుంటాయి. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం, 8 – 10 వారాల వయసు గల మగ కౌజు పిట్టలు, ఆడ కౌజు పిట్టలతో పాటు పెంచబడాలి. మగ, ఆడ కౌజు పిట్టల నిష్పత్తి 1 : 5 కౌజు పిట్టలతో గుడ్లు పొదగ బడే సమయం 18 రోజులు 500 ఆడ కౌజు పిట్టలతో, మనం వారానికి 1500 కౌజు పిట్టల పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు.
==కౌజు పిట్టల పెంపకం ==
* అతి తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి సరిపోతుంది.
* తక్కువ వయసులోనే అనగా 5 వారాల వయసులోనే ఎదుగుతాయి.
* ఆరు నుండి ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.
* అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి అనగా సంవత్సరానికి 280 గుడ్లు వరకు పెడతాయి.
* కోడిపిల్ల మాంసం కంటే కూడ కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడ తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.
* పోషకపరంగా చూస్తే, కౌజు గుడ్లు, కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
* గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం మరియు గుడ్లు ఒక పౌష్టికాహారం
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు