కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==పునరుత్పత్తి==
ఏడు వారాల వయసులో, కౌజు పిట్టలు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 8వ వారం వయసులోనే 50 శాతం గుడ్లు ఉత్పత్తి చేసే స్ధితికి చేరుకుంటాయి. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం, 8 – 10 వారాల వయసు గల మగ కౌజు పిట్టలు, ఆడ కౌజు పిట్టలతో పాటు పెంచబడాలి. మగ, ఆడ కౌజు పిట్టల నిష్పత్తి 1 : 5 కౌజు పిట్టలతో గుడ్లు పొదగ బడే సమయం 18 రోజులు 500 ఆడ కౌజు పిట్టలతో, మనం వారానికి 1500 కౌజు పిట్టల పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు.
==కౌజు పిట్ట గుడ్లు==
వన్య పక్షులు దాచిపెట్టడానికి సులువుగా వీలయ్యే రంగుల్లో గుడ్లను పెడతాయి.అదే పద్దతిలో జపనీస్‌ క్వైల్స్‌ (కౌజు పిట్టలు) కూడా ఇలా తమ ఆవాసావరణానికి అనుగుణమైన రంగుల్లో గుడ్లను పెడతాయి. కౌజు పిట్ట గుడ్లు చాలా చిన్న పరిమాణంలో వుంటాయి. కానీ కోళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో సంవత్సరానికి 300 లకు పైగా గుడ్లను పెడతాయి.
 
==కౌజు పిట్టల పెంపకం ==
* అతి తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి సరిపోతుంది.
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు