బోడేపూడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
సి.పి.యం. పార్టీలో ఏ బాధ్యత అప్పగిస్తే దానిని సక్రమంగా నిర్వర్తిస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర్ట స్థాయి దాకా అంచలంచెలుగా ఎదిగారు. పార్టీలో నిర్మాణ సమస్యలు వచ్చినప్పుడు పార్టీ నుండి నక్సలైట్‌ ఉద్యమం మరియు రజబ్‌ ఆలీ ముఠా పార్టీ నుండి విడిపోయినప్పుడు పార్టీ విచ్ఛిన్నం కాకుండా కాపాడాడు.
 
== ప్రజాప్రతినిధిగా ==
[[మధిర]] నియోజకవర్గనికి మూడు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత వరసగా 1983-93 వరకు విజయం సాధించారు. సిపియం శాసన సభ పక్షనేతగా పని చేశారు.
 
== మరణం ==