జన్మభూమి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
{{color|Salmon|<big>జన్మభూమి ఎక్స్‌ప్రెస్</big>}} (12805/12806) [[భారతీయ రైల్వేలు]] నందు ఇంటర్ సిటీ రైలు సేవలందిస్తూ, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను|సికింద్రాబాద్]] నుంచి [[విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను|విశాఖపట్నం]] వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇది మొదటి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, విజయవాడ జంక్షన్ మధ్య పరిచయం చేశారు. ఇది తరువాత తెనాలి వరకు పొడిగించబడింది. ఆతరువాత నాగార్జున సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - తెనాలి - సికింద్రాబాద్) రైలు రద్దు చేయబడింది.
అందువలన విశాఖపట్నం - సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (వయా తెనాలి) అని వ్యక్తం చేసారు. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రయాణిస్తుంది మరియు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవలందిస్తుంది.
రైలు 59 కి.మీ./గం. సగటు వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఒక భారతీయ లోకోమోటివ్ డబ్ల్యుడిఎం ఇంజను ఉపయోగిస్తుంది. అయితే ఆ తదుపరి విశాఖపట్నం వరకు అప్పుడు ఒక డబ్ల్యుడిపి4 లేదా ఒక డబ్ల్యుడిఎం3ఎ ఇంజను మార్పుతో ప్రయాణిస్తుంది. ఇది భారతీయ రైల్వేలు వర్గీకరణ జాబితాలో ఒక సూపర్‌ఫాస్ట్ రైలుగా వర్గీకరించబడింది.
రైలు 59 కి.మీ./గం. సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
 
హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఒక భారతీయ లోకోమోటివ్ డబ్ల్యుడిఎం ఇంజను ఉపయోగిస్తుంది. అయితే ఆ తదుపరి విశాఖపట్నం వరకు అప్పుడు ఒక డబ్ల్యుడిపి4 లేదా ఒక డబ్ల్యుడిఎం3ఎ ఇంజను మార్పుతో ప్రయాణిస్తుంది. ఇది భారతీయ రైల్వేలు వర్గీకరణ జాబితాలో ఒక సూపర్‌ఫాస్ట్ రైలుగా వర్గీకరించబడింది.