బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
బొబ్బిలి బ్రహ్మన్న [[ఉప్పలపాటి కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[జయసుధ]], [[రావు గోపాలరావు]] ప్రధాన పాత్రధారులుగా [[గోపీకృష్ణా కంబైన్స్|గోపీకృష్ణా మూవీ క్రియేషన్స్]] పతాకంపై [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో నిర్మించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
రామనాథం అనే బ్రాహ్మణుడు చాలామంది బ్రాహ్మణులు తరుముతూండగా ప్రాణభయంతో పారిపోయి కోటిపల్లి అనే ఊళ్ళోకి వెళ్తారు. అది బ్రహ్మన్న గారి ఊరు అంటూ వారందరూ పొలిమేరల్లోనే ఆగిపోతారు. రామనాధం మార్కండేయశాస్త్రి అనే కోటిపల్లి గ్రామ పూజారి ఆశ్రయం తీసుకుంటారు. గ్రామంలోకి అప్పటివరకూ పోలీసులు అడుగుపెట్టింది లేదు. కొత్త ఎస్సై నేరస్తుడైన రామనాథం కోసం కోటిపల్లికి రాబోతూండగా పొలిమేరల వద్ద బ్రహ్మన్న అడ్డుకుంటారు. నేరస్తుడు మీ ఊళ్ళోకి వచ్చారని ఎస్సై అంటే బ్రహ్మన్నఅడ్డుకుని అతను నేరస్తుడో కాదో నేను తేలుస్తాను, తీర్పు వినడానికి మీరు సాధారణ పౌరునిగా రండి అని పిలుస్తారు. తర్వాతి రోజు సామాన్యపౌరునిగా వచ్చిన ఎస్సైకి కస్తూరి(జయసుధ), స్వరాజ్యం ధర్మపీఠం గొప్పదనం, బ్రహ్మన్న వంశస్తులు స్వరాజ్యం కోసం చేసిన పోరాటం వంటివి బుర్రకథగా చెప్తారు. ధర్మపీఠం దగ్గర బ్రహ్మన్న పొరుగూరి బ్రాహ్మణలు రామనాథంపై తెచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తారు. బ్రాహ్మణుడిగా పుట్టి తిండికి గతిలేని స్థితిలో మాంసం కొట్టు పెట్టుకున్న రామనాథానిది తప్పు కాదని ధర్మశాస్త్రాల ప్రమాణంగా తీర్పునిస్తాడు బ్రహ్మన్న. అయితే పొరుగూరి నుంచి వచ్చిన వ్యక్తికి నేరస్తుడో కాదో నిర్ధారణగా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రిని ఆలయ పూజకు దూరంచేస్తూ శిక్ష విధిస్తారు. బ్రహ్మన్న తీర్పును సామాన్య పౌరుని హోదాలో విన్న ఎస్సై ఆయనను కలిసి అభినందిస్తారు.

గ్రామంలోని మీసాల పెద వెంకటరాయుడు, క్షురకుడు ముత్యాలు, రాయుడి కొడుకు బుల్లబ్బాయి, పూజారి శాస్త్రి వంటివారు బ్రహ్మన్నకు వ్యతిరేకులుగా ఉంటూ, అక్రమాలు, తప్పుడు పనులు చేస్తూంటారు. పొలంలోవంద పనిచేస్తున్నమంది తండ్రికిచేనేత భోజనంకార్మికుల ఇద్దామనిపేరు కస్తూరిమీద వెళ్ళబోగారాయుడు దారిలోలోన్లు అడ్డగించితీసుకున్నాడని ఆమెపైరవి అఘాయిత్యానికికనిపెట్టడంతో ఒడిగడతాడుకస్తూరి, బుల్లబ్బాయి.స్వరాజం, బుల్లబ్బాయినిఇతర అడ్డుకునిచేనేత బ్రహ్మన్నకార్మికులు తమ్ముడురాయుడు రవిఇంటిముందు కొడతాడు.నిరసన వ్యక్తం విషయంపై అటు బుల్లబ్బాయినిచేస్తారు. రాయుడు, ఇటుబుకాయించబోగా రవినిరవి బ్రహ్మన్నఅతని నిజస్వరూపం తిడతారుబయటపెడతాడు. రవి కస్తూరిసహకారంతో ప్రేమించుకుంటూంటారుకస్తూరి, రాంబాబు,స్వరాజ్యం బ్రహ్మన్నకుటీర కుమార్తెపరిశ్రమ ఏర్పాటుచేసుకుని దాన్ని బ్రహ్మన్న రాజేశ్వరిచేతులమీదుగా ప్రేమించుకుంటారుప్రారంభింపజేస్తారు.

బుల్లెబ్బాయి స్వరాజ్యాన్ని మాయచేసి శ్మశానం దగ్గరకి రప్పించి అత్యాచారం చేయబోగా ఆమెకు గొంతు పోతుంది. రవి బుల్లబ్బాయిని తీసుకువస్తే, నేనే వాణ్ణి ధర్మపీఠం దగ్గరకు తీసుకువస్తానని రాయుడు తీసుకువెళ్తాడు. సాక్ష్యాల్ని విచారించిన బ్రహ్మన్న బుల్లబ్బాయి స్వరాజ్యాన్ని పెళ్ళాడాలని, లేని పక్షంలో రాయుడు కుటుంబం ఊరు విడిచి పోవాలని తీర్పు ఇస్తాడు. బుల్లెబ్బాయిబుల్లబ్బాయి తనకు పెళ్ళైపోతోందని తాను ఉంచుకున్న పంకజం వద్ద బాధపడుతూండగా బ్రహ్మన్నబ్రహ్మన్నను సుశీల అనే ఆవిడఆమె ఇంట్లోకి సరుకులతోఇంటికి వెళ్ళడం చూసి వాళ్ళిద్దరికీ ఏమిటి సంబంధమని అడుగుతాడు. నీకూ నాకూవారిద్దరి మధ్య సంబంధమేననిసంబంధం చెప్పడంతోఉందన్న పంకజం విషయంఅనే ఊరంతావేశ్యమాటలు పాకిపోతుంది.నమ్మి బుల్లబ్బాయిఊళ్ళో రాయుడితోనూప్రచారం చెప్తారుచేస్తారు. రాయుడు పదిమందినీ తీసుకువెళ్ళి బ్రహ్మన్నా నీకూ సుశీలకూ ఏమిటి సంబంధం అంటూ ఏకవచనంతో పిలిచి మరీ అడుగుతాడు, ఈ విషయం తెలిసి సావిత్రి తెల్లబోతుంది.

గ్రామంలోని వంద మంది చేనేత కార్మికుల పేరు మీద రాయుడు లోన్లు తీసుకున్నాడని రవి కనిపెట్టడంతో కస్తూరి, స్వరాజం, ఇతర చేనేత కార్మికులు రాయుడు ఇంటిముందు నిరసన వ్యక్తం చేస్తారు. రాయుడు బుకాయించబోగా రవి అతని నిజస్వరూపం బయటపెడతాడు. రవి సహకారంతో కస్తూరి, స్వరాజ్యం కుటీర పరిశ్రమ ఏర్పాటుచేసుకుని దాన్ని బ్రహ్మన్న చేతులమీదుగా ప్రారంభింపజేస్తారు.

బుల్లెబ్బాయి స్వరాజ్యాన్ని మాయచేసి శ్మశానం దగ్గరకి రప్పించి అత్యాచారం చేయబోగా ఆమెకు గొంతు పోతుంది. రవి బుల్లబ్బాయిని తీసుకువస్తే, నేనే వాణ్ణి ధర్మపీఠం దగ్గరకు తీసుకువస్తానని రాయుడు తీసుకువెళ్తాడు. సాక్ష్యాల్ని విచారించిన బ్రహ్మన్న బుల్లబ్బాయి స్వరాజ్యాన్ని పెళ్ళాడాలని, లేని పక్షంలో రాయుడు కుటుంబం ఊరు విడిచి పోవాలని తీర్పు ఇస్తాడు. బుల్లెబ్బాయి తనకు పెళ్ళైపోతోందని తాను ఉంచుకున్న పంకజం వద్ద బాధపడుతూండగా బ్రహ్మన్న సుశీల అనే ఆవిడ ఇంట్లోకి సరుకులతో వెళ్ళడం చూసి వాళ్ళిద్దరికీ ఏమిటి సంబంధమని అడుగుతాడు. నీకూ నాకూ మధ్య సంబంధమేనని చెప్పడంతో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. బుల్లబ్బాయి రాయుడితోనూ చెప్తారు. రాయుడు పదిమందినీ తీసుకువెళ్ళి బ్రహ్మన్నా నీకూ సుశీలకూ ఏమిటి సంబంధం అంటూ ఏకవచనంతో పిలిచి మరీ అడుగుతాడు, ఈ విషయం తెలిసి సావిత్రి తెల్లబోతుంది.

బ్రహ్మన్న సావిత్రికి గతంలో జరిగింది వివరిస్తాడు. గతంలో సుశీల భర్తకు దేవాలయ నగలు దొంగిలించాడన్న ఆరోపణపై శిక్ష విధిస్తారు. ఆ అవమానం తట్టుకోలేని అతను మృతి చెందుతాడు, పాముకాటుతో పూజారి తప్పు తెలుసుకుని ఆ నగలు దొంగిలించింది తానేనని చెప్పి మరణిస్తాడు, తన తప్పు తీర్పు వల్ల జరిగిన దారుణాన్ని చూసి చలించిన బ్రహ్మన్న పొరుగూళ్ళో ఉన్న సుశీలను కాపాడి, పిల్లల్ని చదివించి విద్యాధికుల్ని చేస్తాడు. ఇన్నాళ్ళూ స్వంత చెల్లెలిలా చూసుకున్నానని, అందుకే ఆమె పిల్లలతో మావయ్యా అని పిలిపించుకున్నానని వివరిస్తాడు బ్రహ్మన్న. దాంతో సావిత్రికి బ్రహ్మన్నపై గౌరవం మరింత పెరుగుతుంది.

గత్యంతరం లేక స్వరాజ్యాన్ని బుల్లబ్బాయి పెళ్ళి చేసుకుంటారు. బ్రహ్మన్న కుమార్తె రాజేశ్వరి, సుశీల కొడుకు రాంబాబు ప్రేమించుకుంటున్న విషయం రవి తెలుసుకుని బ్రహ్మన్న దగ్గరకు తీసుకువెళ్తాడు. బ్రహ్మన్న వాళ్ళ ప్రేమను అంగీకరించి, త్వరలోనే పెళ్ళి చేస్తానని చెప్తారు. ఇంతలో రాయుడు ఆ పెళ్ళి జరగడానికి వీలు లేదని అడ్డువస్తారు. అంతకుముందు రాజేశ్వరి నది ఒడ్డున ఊయలవూగుతుంటే నారాయణ కత్తితో చెట్టుకు కట్టిన తాడు తెంచివేస్తారు. ఆమె నారాయణపైనే ఊగుతూ పడడంతో అతని కళ్ళుపోతాయి. నారాయణ తల్లిదండ్రులు కొడుకే ఆధారంగా జీవిస్తున్నామని న్యాయం అడగడంతో తర్వాతిరోజు న్యాయవిచారణ ఏర్పాటుచేస్తారు బ్రహ్మన్న.

"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు