బోడేపూడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
== బోడేపూడి విజ్ఞాన కేంద్రం ==
చదువులో ముందుండి చదువుకోడానికి స్తోమతలేని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగకంరగా ప్రజా నాయకుడు బోడేపూడి పేరుమీద ఏర్పాటుచేయబడిందే ఈ బోడేపూడి విజ్ఞానకేంద్రం. బోడేపూడి దీనిని [[జూన్ 27]], [[2007]] లో 55 మంది విద్యార్థులతో ప్రారంభించారు. ఆరోజు నుండి ఎంతోమంది విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసించారు. 10 మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు.
 
దీనిలో గ్రంథాలయం కూడా ఉంది. అందులో 25వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి.
 
==మూలాలు==