జన్మభూమి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
[[File:Landscape view at Guntur from Janmabhoomi Express.jpg|thumb|800px|<center>|<center> '''{{color|Salmon|<big>జన్మభూమి ఎక్స్‌ప్రెస్</big>}} నుండి గుంటూరులో ల్యాండ్ స్కేప్ వీక్షణ''' </center>]]
 
* జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఒక ప్రముఖ రైలుగా పరిగణించ వచ్చును కానీ చాలా రద్దీగా (బిజీగా) ఉంటుంది. ప్రత్యామ్నాయాలు గోదావరి ఎక్స్‌ప్రెస్ మరియు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం వద్ద ఆగుతుంది. కానీ సాధారణంగా కోణార్క్ యొక్క సాధారణ మార్గాన్ని అనుసరిస్తుంది ఇది ముంబై నుండి భువనేశ్వర్ వరకు దీని ప్రయాణం ఉంది) ఉన్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్టణం దురంతో ఎక్స్‌ప్రెస్ మారుగా విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటిది ఒక ఎంపిక కూడా ఉంది. దురంతో వేగంగా ఉంది కానీ పూర్తి వసతి లేదు; గరీబ్ రథ్ నిదానంగా ఉంటుంది కానీ పూర్తి వసతి ఉంది.