విద్యుదయస్కాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Electromagnet.gif|thumb|right|200px|విద్యుదయస్కాంతం]]
[[File:Simple_electromagnet2.gif|thumb|right|విద్యుదయస్కాంతం]]
[[విద్యుదయస్కాంతం]] అంటే ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహింప జేయడం ద్వారా తాత్కాలికంగా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం. ఈ చిన్న నియమం ఆధారంగా [[క్రేన్లు]], [[విద్యుత్ మోటార్లు]], [[హార్డ్ డిస్క్‌]]లు, టేప్ డ్రైవ్‌లు మొదలైన ఎన్నో పరికరాలు తయారు చేయబడ్డాయి.
[[File:VFPt_Solenoid_correct2.svg|thumb|right|VFPt_Solenoid]]
[[విద్యుదయస్కాంతం]] అంటే ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహింప జేయడం ద్వారా తాత్కాలికంగా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం. ఈ చిన్న నియమం ఆధారంగా [[క్రేన్లు]], [[విద్యుత్ మోటార్లు]], [[హార్డ్ డిస్క్‌]]లు, టేప్ డ్రైవ్‌లు మొదలైన ఎన్నో పరికరాలు తయారు చేయబడ్డాయి.
 
సాధారణ అయస్కాంతాన్ని [[ఉక్కు]] లేదా [[ఇనుము]] తో తయారు చేస్తారు. దీనికి ఉత్తర, దక్షిణ ధృవాలుంటాయి. వీటినేదీనినే శాశ్వత అయస్కాంతం అని కూడా అంటారు. దీనికి భిన్నమైనది విద్యుదయస్కాంతం. విద్యుత్ ప్రవహించినంత సేపు మాత్రమే అందులోఇందులో అయస్కాంత అయస్కాంతత్వంతత్త్వం ఉంటుంది.
 
దీన్ని తయారు చేయడానికి ఒక బ్యాటరీ, లేదా విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనం, ఒక తీగ ఉంటే చాలు కానీ సర్వసాధారణంగా ఈ తీగని ఒక ఇనము వంటి లోహపు కడ్డీ చుట్టూ చుడితే ఆ అయస్కాంతం బలంగా ఉంటుంది.
 
శాశ్వత అయస్కాంతంతో పోల్చితే విద్యుదయస్కాంతానికి ఒక ముఖ్యమైన లాభం ఉంది: తీగలో ప్రవహించే విద్యుత్‌ ప్రవాహాన్ని నియంత్రించి అయస్కాంతపు బలాన్ని పెంచనూ వచ్చు, తగ్గించనూ వచ్చు. కాని విద్యుత్‌ ప్రవాహం ఆగిపోతే అయస్కాంత లక్షణం కూడ హరించిపోతుంది.
 
విద్యుదయస్కాంతాల ఉపయోగాలు కొల్లలు. ఈ చిన్న నియమం ఆధారంగా [[విద్యుత్ మోటార్లు]], [[హార్డ్ డిస్క్‌]]లు, [క్రేన్లు]], రిలేలు, లౌడ్‌ స్పీకర్లు, వగైరాలు ఎన్నో వీటిని వాడతాయి.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/విద్యుదయస్కాంతం" నుండి వెలికితీశారు