విద్యుదయస్కాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
శాశ్వత అయస్కాంతంతో పోల్చితే విద్యుదయస్కాంతానికి ఒక ముఖ్యమైన లాభం ఉంది: తీగలో ప్రవహించే విద్యుత్‌ ప్రవాహాన్ని నియంత్రించి అయస్కాంతపు బలాన్ని పెంచనూ వచ్చు, తగ్గించనూ వచ్చు. కాని విద్యుత్‌ ప్రవాహం ఆగిపోతే అయస్కాంత లక్షణం కూడ హరించిపోతుంది.
 
విద్యుదయస్కాంతాల ఉపయోగాలు కొల్లలు. ఈ చిన్న నియమం ఆధారంగా [[విద్యుత్ మోటార్లు]], [[హార్డ్ డిస్క్‌]]లు, [[క్రేన్లు]], రిలేలు, లౌడ్‌ స్పీకర్లు, వగైరాలు ఎన్నో వీటిని వాడతాయి.
 
Electromagnets are very widely used in electric and [[electromechanical]] devices, including:
* విద్యుత్ మోటారులు, విద్యుత్ జెనరేటర్లు
* [[electric motor|Motor]]s and [[Electric generator|generators]]
* [[ట్రానస్ఫార్మర్లు]]
* [[Transformer]]s
* రిలేలు
* [[Relay]]s, including [[reed relay]]s originally used in [[telephone exchange]]s
* విద్యుత్ గంటలు
* [[Electric bell]]s and buzzers
* లౌడ్‌ స్పీకర్లు
* [[Electric toothbrush]]es
* టేపు రికార్డర్లు
* [[Loudspeaker]]s and [[earphone]]s
* [[హార్డ్ డిస్క్‌]]లు
* [[క్రేన్లు]]
* రేణు త్వరణులు
 
* [[Actuator]]s
* [[Magnetic recording]] and data storage equipment: [[tape recorder]]s, [[VCR]]s, [[hard disk]]s
"https://te.wikipedia.org/wiki/విద్యుదయస్కాంతం" నుండి వెలికితీశారు