శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== సినిమా రచన ==
[[ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం]], ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ, ప్రేమించుకున్నాం పెళ్లికి రండీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను వంటి సినిమాలకు కథ మరియు మాటల రచయితగా పనిచేశారు. సినీరంగంలో శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు. దురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు మొదలైన సినిమాలు శంకరమంచికి విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చిపెట్టాయి.<ref>[http://sankaramanchi.in/cinima.html సినీ రచయితగా శంకరమంచి]</ref>
 
== అవార్డులు - సత్కారాలు ==