శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| image =
| alt =
| caption = శంకరమంచి పార్థసారధి
| birth_name = శంకరమంచి పార్థసారధి
| birth_date = {{Birth date|df=yes|1946|11|18}}
| birth_place = [[బందరు]]
| death_date =
| death_place =
| nationality = భారతీయుడు
| other_names =
| occupation =
| known_for = కథ, నాటక రచయిత
| spouse =
}}
'''శంకరమంచి పార్థసారధి''' కథ, నాటక రచయిత<ref>[http://www.thehansindia.com/posts/index/2015-06-21/Sankaramanchi-Parthasarathy-felicitated-158456 హన్స్ ఇండియా, జూన్ 21,2015]</ref>. ఆదివిష్ణు తరువాత అంతటి స్థాయిలో హాస్య నాటకాలు రాసే రచయితలు లేరనుకున్న సమయంలో శంకరమంచి పార్థసారధి రచనలు ప్రారంభించి హాస్యనాటకాలకు కొత్తరూపం ఇచ్చారు.